ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టైంలో.. గుడి తలుపులు బద్దలు కొట్టి మరీ పూజలు.. 50మంది అరెస్టు!

ABN, First Publish Date - 2020-08-23T02:48:11+05:30

కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుడిలో పూజలు నిర్వహించడానికి ప్రయత్నించిన 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుడిలో పూజలు నిర్వహించడానికి ప్రయత్నించిన 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దోతిహాల్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామంలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించాలని గ్రామస్థులు పట్టుబట్టారు. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా గుడి తలుపులను అధికారులు మూసివేశారు. అయినాసరే వెనక్కు తగ్గని గ్రామస్థులు గుడి తలుపులు బద్దలుకొట్టి మరీ పూజలు నిర్వహించబోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న 50మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్రామస్థులు తమపై తిరగబడ్డారని, పోలీసు వాహనాలను డ్యామేజ్ చేశారని అధికారులు చెప్పారు.

Updated Date - 2020-08-23T02:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising