ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో 120 కేజీల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2020-11-30T17:31:19+05:30

జిల్లాలోని కంచికచెర్ల మండలంలో పోలీసులు తనఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా దొనబండ సమీపంలో 120 కిలోల గంజాయిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని కంచికచెర్ల మండలంలో పోలీసులు తనఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా దొనబండ సమీపంలో 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని నర్సీపట్నం నుంచి ముంబైకి తరలిస్తున్న సమయంలో 120 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా నిందితుల నుంచి, రెండు కార్లు, 5 సెల్‌ఫోన్ల్ తీసుకుని సీజ్ చేసి.. అనంతరం నలుగురు నిందితులతో పాటు ఒక మహిళను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2020-11-30T17:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising