ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విప్రో చేతికి అమెరికా కంపెనీ

ABN, First Publish Date - 2020-02-22T07:07:41+05:30

అమెరికాకు చెందిన డిజిటల్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కంపెనీ ‘రేషనల్‌ ఇంటరాక్షన్‌’ను కొనుగోలు చేసినట్లు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన డిజిటల్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కంపెనీ ‘రేషనల్‌ ఇంటరాక్షన్‌’ను కొనుగోలు చేసినట్లు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది. తన డిజిటల్‌ వ్యాపార విభాగమైన విప్రో డిజిటల్‌ ద్వారా ఈ కొనుగోలు జరిపింది. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. వాషింగ్టన్‌ ప్రధాన కేంద్రంగా 2009లో ప్రారంభమైన రేషనల్‌ ఇంటరాక్షన్‌లో ప్రస్తుతం 300కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సియాటిల్‌, బెలెవ్యూ, డబ్లిన్‌, సిడ్నీలోనూ శాఖలను ఏర్పాటు చేసింది. డిజిటల్‌ సేవలు మరింత వ్యాప్తి చెందడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో సేవల సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు రేషనల్‌ ఇంటరాక్షన్‌ కొనుగోలు దోహదపడనుందని విప్రో డిజిటల్‌ పేర్కొంది. 

Updated Date - 2020-02-22T07:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising