ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సా‌ప్‌పై ఐసీఐసీఐ బ్యాంకు సేవలు

ABN, First Publish Date - 2020-04-01T06:14:57+05:30

లాక్‌డౌన్‌ సమయంలో ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సేవలు పొందడానికి ఐసీఐసీఐ బ్యాంకు వాట్సాప్‌ సేవలను ప్రారంభించింది. ఖాతాలో నగదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లాక్‌డౌన్‌ సమయంలో ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సేవలు పొందడానికి ఐసీఐసీఐ బ్యాంకు వాట్సాప్‌ సేవలను ప్రారంభించింది. ఖాతాలో నగదు, చివరి మూడు లావాదేవీలు, క్రెడిట్‌/డెబిట్‌ కార్డు బ్లాక్‌ వంటి సేవలను వాట్సాప్‌ ద్వారా పొం దవచ్చు. బ్యాంకు వెరిఫైడ్‌ నెంబర్‌ 9324953001కు హాయ్‌ అని సందేశం పంపి ఈ సేవలు పొందవచ్చని వెల్లడించింది. 

Updated Date - 2020-04-01T06:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising