ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3జీ వినియోగదారులకు ఇక 4జీ సేవలు

ABN, First Publish Date - 2020-09-28T06:13:07+05:30

వొడాఫోన్‌ ఐడియా తన నెట్‌వర్క్‌ను మరింత ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా 3జీ డేటా సేవల విని యోగదారుల్ని 4జీ సేవల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ప్రస్తుతం 3జీ సేవలు అందుకుంటున్న వినియోగదారులు అంద ర్నీ దశలవారీగా 4జీ సేవల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తామని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వొడాఫోన్‌ ఐడియా


న్యూఢిల్లీ : వొడాఫోన్‌ ఐడియా తన నెట్‌వర్క్‌ను మరింత ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా 3జీ డేటా సేవల విని యోగదారుల్ని 4జీ సేవల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ప్రస్తుతం 3జీ సేవలు అందుకుంటున్న వినియోగదారులు అంద ర్నీ దశలవారీగా 4జీ సేవల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తామని   తెలిపింది. కీలక సర్కిళ్లలో కంపెనీ ఇప్పటికే ఈ ప్రక్రియ చేపట్టింది. 2జీ నెట్‌వర్క్‌నీ 4జీకి అప్‌గ్రేడ్‌ చేసే స్థాయిలో ఉ న్నా.. వాయిస్‌ సేవలు మాత్రమే అందుకుంటున్న వినియో గదారుల కోసం ఆ  నెట్‌వర్క్‌ కొనసాగిస్తామని తెలిపింది.

Updated Date - 2020-09-28T06:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising