ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.1,000 కోట్లు చెల్లించిన వొడా ఐడియా

ABN, First Publish Date - 2020-07-19T06:06:15+05:30

వొడాఫోన్‌ ఐడియా.. ప్రభుత్వానికి మరో రూ.1,000 కోట్ల బకాయిలను చెల్లించింది. సర్దుబాటు స్థూల రాబడుల (ఏజీఆర్‌) విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి శనివారం నాడు టెలికాం శాఖ (డీఓటీ)కి ఈ చెల్లింపులు చేపట్టినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా.. ప్రభుత్వానికి మరో రూ.1,000 కోట్ల బకాయిలను చెల్లించింది. సర్దుబాటు స్థూల రాబడుల (ఏజీఆర్‌) విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి శనివారం నాడు టెలికాం శాఖ (డీఓటీ)కి ఈ చెల్లింపులు చేపట్టినట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రూ.7,854 కోట్ల మేర ఏజీఆర్‌ బకాయిలు చెల్లించినట్లు వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా గతంలో మూడు దఫాలుగా రూ.6,854 కోట్లు చెల్లించింది. ఏజీఆర్‌ బకాయిల కింద టెలికాం కంపెనీలు రూ.1.6 లక్షల కోట్లు చెల్లించాలంటూ గత ఏడాది సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందులో వొడాఫోన్‌ ఐడియా వాటానే రూ.58,000 కోట్లుగా ఉంది. 


Updated Date - 2020-07-19T06:06:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising