ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో లాంచ్ అయిన ‘వివో వై30’

ABN, First Publish Date - 2020-07-04T03:19:37+05:30

వివో తన నయా స్మార్ట్‌ఫోన్ ‘వివో వై30’ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో దీనిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వివో తన నయా స్మార్ట్‌ఫోన్ ‘వివో వై30’ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో దీనిని మలేసియాలో లాంచ్ చేయగా, తాజాగా భారత మార్కెట్లో దీనిని విడుదల చేసింది. వివో వై30 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర  14,990 రూపాయలు. ఈ ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ పలు ఆఫర్లు ప్రకటించింది. యాక్సిక్ బ్యాంక్ బజ్ క్రిడిట్ కార్డు యూజర్లకు 10 శాతం రాయితీ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకు 5 శాతం రాయితీ లభిస్తుంది. యూపీఐ ద్వారా చెల్లించే వారికి రూ. 75 తగ్గింపు లభించనుంది. అలాగే, నెలకు రూ.1250తో నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 


వివో వై 30 స్పెసిఫికేషన్లు: 6.47 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియా టెక్ హెలియో పీ35 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత స్టోరేజీ, ఫన్‌టచ్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 10, 13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ. 

Updated Date - 2020-07-04T03:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising