ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీఐకి మరింత ఆదరణ: ఎన్‌పీసీఐ

ABN, First Publish Date - 2020-05-21T06:53:37+05:30

లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా యూపీఐ ఆవశ్యకత మరింత పెరుగుతుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణ రాయ్‌ తెలిపారు. చిన్న దుకాణాల్లో సైతం గుంపులను నిరోధించేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా యూపీఐ ఆవశ్యకత మరింత పెరుగుతుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణ రాయ్‌ తెలిపారు. చిన్న దుకాణాల్లో సైతం గుంపులను నిరోధించేందుకు దుకాణాల యజమానులు ఆన్‌లైన్‌లో సరుకుల ఆర్డర్లు తీసుకుని, ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయమని కోరతారని ఆయన అన్నారు. దీని వల్ల యూపీఐ వినియోగం మరింత పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం అనేక ఫిన్‌టెక్‌ కంపెనీలు డిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించిన సేవలను చిన్న, చిన్న స్టోర్లకు అందిస్తున్నాయి. మరిన్ని లావాదేవీలకు  యూపీఐని వినియోగించే వి ధంగా చేయడానికి కృషి చేస్తోందని చెప్పారు. 

Updated Date - 2020-05-21T06:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising