ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంబర్‌ 5గా యూనియన్‌ బ్యాంక్‌

ABN, First Publish Date - 2020-04-03T06:17:33+05:30

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. మొన్నటివరకు అస్తిత్వంలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఈ బ్యాంకులో విలీనం కావడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. మొన్నటివరకు అస్తిత్వంలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఈ బ్యాంకులో విలీనం కావడంతో ఈ ఘనత లభించింది. ఆ బ్యాంకుల సిబ్బంది, కస్టమర్లు, బ్రాంచీలు కూడా యూనియన్‌ బ్యాంకు శాఖలుగా మారాయి. 12 కోట్ల మందికి పైగా కస్టమర్లు, 9500 పైగా శాఖలు, 13500 పైగా ఏటీఎంలతో నెట్‌వర్క్‌లో దేశ బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌లో నాలుగో స్థానంలో యూనియన్‌ బ్యాంకు నిలిచింది. కస్టమర్లకు ఎప్పటిలాగానే  సమర్థవంతమైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా బ్యాంక్‌ ఎండీ రాజ్‌కిరణ్‌ రాయ్‌ తెలిపారు.

Updated Date - 2020-04-03T06:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising