ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీ నిషేధానికి గురికావడం విచారకరం: ట్రూకాలర్

ABN, First Publish Date - 2020-07-12T05:25:57+05:30

సైనికులు ట్రూకాలర్ యాప్ వినియెగించరాదంటూ ఆర్మీ జారీ చేసిన ఆదేశాలు విచారకరమైన ట్రూకాలర్ వ్యాఖ్యానించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సైనికులు ట్రూకాలర్ యాప్ వినియెగించరాదంటూ ఆర్మీ జారీ చేసిన ఆదేశాలు విచారకరమైన ట్రూకాలర్ వ్యాఖ్యానించింది. ట్రూకాలర్ స్వీడన్‌కు చెందిన సంస్థ అయినా  కూడా భారత్‌ను తన స్వస్థలంగా భావిస్తుందని సంస్థ ప్రతినిధి తెలిపారు. ‘భారత సాయుధ బలగాలు అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. ఆర్మీకి భారత ప్రభుత్వానికి ఈ సమయంలో మేం సంఘీభావం ప్రకటిస్తున్నాం. అయితే ట్రూకాలర్ వినియోగంతో ఆర్మీకి గానీ పౌరులకు గానీ ఎటువంటి ప్రమాదం లేదని మేము పునరుద్ఘాటిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఆర్మీ వారు వినియోగించకూదంటూ ప్రకటించిన 89 యాప్‌ల జాబితాలో ట్రూకాలర్‌ను చేర్చడానికి కారణమేంటో తమకు అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వెనుకున్న కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని, దీనిపై లోతైన సమీక్ష జరుపుతామని సంస్థ ప్రతినిధి తెలిపారు. 

Updated Date - 2020-07-12T05:25:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising