ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు సార్వత్రిక సమ్మె

ABN, First Publish Date - 2020-11-25T06:38:02+05:30

కార్మిక సంఘాలు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం సమ్మె చేయాలని 10 కార్మిక సంఘాలు నిర్ణయించాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కార్మిక సంఘాలు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం సమ్మె చేయాలని 10 కార్మిక సంఘాలు నిర్ణయించాయి. బ్యాంకింగ్‌, రక్షణ, రైల్వేలతో పాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. సులభతర వాణిజ్యం పేరు తో ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగ లో తొక్కుతోందని ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసితో సహా పది కార్మిక సంఘాలు ఆరోపించాయి. 

Updated Date - 2020-11-25T06:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising