ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం

ABN, First Publish Date - 2020-12-11T08:20:07+05:30

భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం జరుగుతోందని సీడ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు, ప్రసాద్‌ సీడ్స్‌ చైర్మన్‌ కె ప్రసాద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం


గుంటూరు (ఆంధ్రజ్యోతి): భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం జరుగుతోందని సీడ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు, ప్రసాద్‌ సీడ్స్‌ చైర్మన్‌ కె .ప్రసాద్‌ తెలిపారు. గురువారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ..  దేశవ్యాప్తంగా 65 శాతం విత్తనాల ఉత్పత్తి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నట్లు చెప్పారు. వరి, మొక్కజొన్న, సజ్జ, జొన్న విత్తనాల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో  85-90 శాతం ఉందన్నారు. జాతీయస్థాయిలో ఏటా హైబ్రిడ్‌ వరి, మొక్కజొన్న విత్తనాల వ్యాపారం ఇక్కడ రూ.10 వేల కోట్లు ఉంటుందన్నారు. మన దేశంలో విత్తనోత్పత్తి, వ్యాపారానికి హైదరాబాద్‌ రాజధానిగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో ఏటా రూ.1,000 కోట్ల జూట్‌ విత్తనోత్పత్తి, వ్యాపారానికి గుంటూరు కేంద్రంగా ఉందన్నారు. అధిక లాభాల కోసం ఈ రంగంలోకి వచ్చిన కొంతమంది వ్యాపారుల వల్లే కల్తీ, నకిలీల సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. ఏపీలో మొక్కజొన్న విత్తన పరిశోధనలు పెంచుతున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-12-11T08:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising