ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదాయపు పన్ను రిఫండ్‌ రూ.62,361 కోట్లు

ABN, First Publish Date - 2020-07-04T06:46:05+05:30

ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్‌ 8 నుంచి జూన్‌ 30 మధ్య కాలంలో 20 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.62,361 కోట్ల విలువ గల రిఫండ్లు చెల్లించింది. 19.07 లక్షల వ్యక్తిగత ఐటీ మదింపుదారులకు రూ.23,453.57 కోట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్‌ 8 నుంచి జూన్‌ 30 మధ్య కాలంలో 20 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.62,361 కోట్ల విలువ గల రిఫండ్లు చెల్లించింది. 19.07 లక్షల వ్యక్తిగత ఐటీ మదింపుదారులకు రూ.23,453.57 కోట్లు, 1.36 లక్షల కార్పొరేట్‌ మదింపుదారులకు రూ.39,908.37 కోట్లు రిఫండ్‌ చేసినట్టు సీబీడీటీ ప్రకటించింది. నిమిషానికి 76 కేసుల పరిష్కార వేగంతో ఐటీ శాఖ పని చేసి మొత్తం 20.44 కోట్ల రిఫండ్లను పరిష్కరించిందని తెలిపింది. కొన్ని కేసుల్లో వివరాలు అడుగుతూ ఐటీ శాఖ.. ఈ-మెయిల్‌ సందేశాలు పంపిందని, వారు దానికి ఎంత తొందరగా సమాధానం ఇస్తే అంత త్వరగా రిఫండ్లు ప్రాసెస్‌ చేస్తామని ప్రకటించింది. 

Updated Date - 2020-07-04T06:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising