ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షోభం నుంచి బయటపడతాం..

ABN, First Publish Date - 2020-03-26T08:19:11+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఎదుర్కొనే ఆర్థికపరమైన సత్తా మైక్రోసా్‌ఫ్టకు ఉందని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల విశ్వాసం

న్యూయార్క్‌: రోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఎదుర్కొనే ఆర్థికపరమైన సత్తా మైక్రోసా్‌ఫ్టకు ఉందని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సత్య నాదెళ్ల అన్నారు. ఈ సంక్షోభం నుంచి తాము సులభంగా బయటపడతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  కరోనా వ్యాప్తి మూలంగా అమెరికా, యూర్‌పతోపాటు ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయని, వీటిలో డిమాండ్‌ అలాగే ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కిట్స్‌ డిమాండ్‌ను తీర్చుతున్నామని, సప్లయ్‌ పరంగా పూర్వస్థాయికి చేరుకుంటున్నామని చెప్పారు. ఉత్పత్తుల నాణ్యతతోపాటు వ్యక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-26T08:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising