ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు... టెస్లా...

ABN, First Publish Date - 2020-09-22T21:56:04+05:30

ఎలక్ట్రిక్‍ కార్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికా సంస్థ ‘టెస్లా’ త్వరలో... భారత్‍లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే... తమ ఆర్‍అండ్‍డీ(పరిశోధన, అభివృద్ధి) కేంద్రాన్ని బెంగళూరులో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ :  ఎలక్ట్రిక్‍ కార్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికా సంస్థ ‘టెస్లా’ త్వరలో... భారత్‍లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే... తమ ఆర్‍అండ్‍డీ(పరిశోధన, అభివృద్ధి) కేంద్రాన్ని బెంగళూరులో  ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.


అమెరికా వెలుపల టెస్లా ఏర్పాటు చేయాలనుకుంటోన్న తొలి ఆర్‍అండ్‍డీ  కేంద్రం ఇదే. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై త్వరలో మరోమారు చర్చలు జరిగే అవకాశాలున్నట్టు కర్ణాటక పరిశ్రమల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. టెస్లాకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.


కాగా... భారత్ తర్వత ఓ యూరోపియన్ దేశంలో కూడా టెస్లా తన వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-09-22T21:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising