ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాత్కాలిక ఉద్యోగులకు డిమాండ్‌

ABN, First Publish Date - 2020-10-30T06:23:06+05:30

ఉద్యోగాన్వేషకుల్లో కాంట్రాక్టు లేదా తాత్కాలిక కొలువులపై ఆసక్తి 150 శాతం పెరిగిందని జాబ్‌ పోర్టల్‌ ఇండీడ్‌ తాజా నివేదిక వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఉద్యోగాన్వేషకుల్లో కాంట్రాక్టు లేదా తాత్కాలిక కొలువులపై ఆసక్తి 150 శాతం పెరిగిందని జాబ్‌ పోర్టల్‌ ఇండీడ్‌ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే, ఈ ఏడాది జనవరి-జూలై మధ్యకాలంలో కాంట్రాక్టు లేదా తాత్కాలిక ఉద్యోగ ప్రకటనలు 119 శాతం పెరిగాయని తెలిపింది. కరో నా సంక్షోభం కారణంగా దాదాపు అన్ని రంగాల పరిశ్రమలు మూతపడటమే ఇందుకు కారణమని రిపోర్టులో పేర్కొంది.


తమ సైట్‌ డేటా ప్రకారం.. భారత జాబ్‌ మార్కెట్లో గణనీయ మార్పు వస్తోందని, తాత్కాలిక ఉద్యోగాలకు ఆదరణ పెరుగుతోందని ఇండీడ్‌ ఇండియా ఎండీ శశి కుమార్‌ అన్నారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన రిటైల్‌ రంగం క్రమంగా పుంజుకుంటోందని నౌకరీ డాట్‌కామ్‌ పేర్కొంది. ఈ రంగం లో ఉద్యోగ నియామకాలు ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో 15 శాతం వృద్ధి చెందాయని తెలిపింది. 

Updated Date - 2020-10-30T06:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising