ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాల పెంపు అంతంత మాత్రమే

ABN, First Publish Date - 2020-08-12T06:24:51+05:30

కొవిడ్‌ ప్రభావం జీతాల పెంపుపైనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే అనేక కంపెనీల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. కొద్దో గొప్పో ఈ దెబ్బను తట్టుకున్న కంపెనీలూ పెద్దగా జీతాలు పెంచే స్థితిలో లేవు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రతిభావంతులకే 15 శాతం పెంపు : టీమ్‌లీజ్‌


న్యూఢిల్లీ: కొవిడ్‌ ప్రభావం జీతాల పెంపుపైనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే అనేక కంపెనీల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. కొద్దో గొప్పో ఈ దెబ్బను తట్టుకున్న కంపెనీలూ పెద్దగా జీతాలు పెంచే స్థితిలో లేవు. ఒకవేళ పెంచాల్సి వచ్చినా 4.22 శాతం నుంచి 11.22 శాతానికి మించి పెంపు ఉండదని ‘జాబ్స్‌ అండ్‌ శాలరీస్‌ ప్రైమరీ రిపోర్ట్‌, 2020’ పేరుతో టీమ్‌లీజ్‌  విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న అత్యంత ప్రతిభావంతులకు కూడా ఈ సంవత్సరం జీతాల పెంపు 15 శాతానికి మించి ఉండదని ఈ సంస్థ  అంచనా వేసింది. 


Updated Date - 2020-08-12T06:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising