ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సగానికి సగం తగ్గిన టాటా స్కై ప్లస్ హెచ్‌డీ సెట్‌టాప్ బాక్స్ ధర

ABN, First Publish Date - 2020-07-03T21:31:18+05:30

టాటా స్కై ప్లస్ హెచ్‌డీ సెట్‌టాప్ బాక్స్ ధరను సగానికి సగం తగ్గిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు దీని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టాటా స్కై ప్లస్ హెచ్‌డీ సెట్‌టాప్ బాక్స్ ధరను సగానికి సగం తగ్గిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు దీని ధర రూ. 9,300గా ఉండగా, ఇప్పుడు దీని ధరను రూ.4,999కి తగ్గించింది. అంటే ఈ డివైజ్ కొనుగోలుపై ఏకంగా 4,301 రూపాయల రాయితీ లభిస్తుంది. టాటా స్కై ఇప్పటికే ఉన్న తమ ఖాతాదారులకు టాటా స్కై ప్లస్ హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్ ధరను ఇటీవల రూ.7,890 నుంచి రూ. 5,999కు తగ్గించింది. ఇప్పుడు మరింత తగ్గించి అందుబాటులో ఉంచింది.

 

హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్ కొనుగోలుతో టాటా స్కై హెచ్‌డీ ప్లస్ కనెక్టివిటీపైనా రాయితీ ప్రకటించింది. ఈ సెట్ ఒకేసారి మూడు షోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. గతంలో ఇది రూ.8,900కు అందుబాటులో ఉండగా, ఇప్పుడు రూ.4,401 రాయితీ ఇస్తూ రూ. 4,499కి అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Updated Date - 2020-07-03T21:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising