ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాటా మోటార్స్‌ భాగస్వామ్యం

ABN, First Publish Date - 2020-10-18T06:42:30+05:30

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాలకు రుణాలందించేందుకు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాలకు రుణాలందించేందుకు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. తమ వాహనాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు పండుగల సీజన్‌ అమ్మకాలు పెంచుకోవడానికి గ్రాడ్యువల్‌ స్టెప్‌ అప్‌ స్కీమ్‌, టీఎంఎల్‌ ఫ్లెక్సి డ్రైవ్‌ స్కీమ్‌ ప్రారంభించినట్టు టాటా మోటార్స్‌ ప్రకటించింది.


గ్రాడ్యువల్‌ స్టెప్‌ అప్‌ స్కీమ్‌ కింద రూ.లక్ష రుణంపై రూ.799 కనిష్ఠ ఈఎంఐ పెట్టుకుని తదుపరి రెండేళ్ల కాలంలో ఈఎంఐని పెంచుకుంటూ పోవచ్చునని తెలిపింది. అలాగే ఫ్లెక్సి డ్రైవ్‌ స్కీమ్‌ కింద ఆదాయం తక్కువగా ఉండే మూడు నెలలను ఎంపిక చేసుకుని రూ.లక్ష రుణంపై రూ.789 కనిష్ఠ ఈఎంఐ చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 


Updated Date - 2020-10-18T06:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising