సువెన్ లైఫ్ నష్టం రూ.10 కోట్లు
ABN, First Publish Date - 2020-08-12T06:23:21+05:30
జూన్ త్రైమాసికానికి సువెన్ లైఫ్ సైన్సెస్ రూ.10.49 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.26 కోట్లుగా ఉంది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జూన్ త్రైమాసికానికి సువెన్ లైఫ్ సైన్సెస్ రూ.10.49 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.26 కోట్లుగా ఉంది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం కూడా రూ.4.39 కోట్ల నుంచి రూ.3.95 కోట్లకు పరిమితమైంది.
Updated Date - 2020-08-12T06:23:21+05:30 IST