ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చందా కొచ్చర్‌ బర్తరఫ్‌ కరెక్టే: సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2020-12-02T06:11:06+05:30

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ముం దు తన రాజీనామాను తిరస్కరించి ఆ తర్వాత తనను ఆ పదవుల నుంచి బర్తరఫ్‌ చేయడం చెల్లదన్న ఆమె వాదనను సర్వోన్నత న్యాయస్థానం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ముం దు తన రాజీనామాను తిరస్కరించి ఆ తర్వాత తనను ఆ పదవుల నుంచి బర్తరఫ్‌ చేయడం చెల్లదన్న ఆమె వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు పూర్తి హక్కులు ఉన్నాయన్న హైకోర్టు తీర్పును జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం సమర్ధించింది. కాగా చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కూ స్థానిక కోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌ కావాలన్న ఆయన విజ్ఞప్తిని ముంబైలోని స్థానిక కోర్టు తిరస్కరించింది. 

Updated Date - 2020-12-02T06:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising