ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిజిటల్ లావాదేవీలను నిలిపివేయండి... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఆర్‌బీఐ ఆదేశాలు

ABN, First Publish Date - 2020-12-04T01:01:19+05:30

డిజిటల్ లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలనంటూ ప్రైవేటురంగ దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుకు చెందిన డేటా సెంటర్‌లో కిందటి నెలలో చోటు చేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యను తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ క్రమంలో... హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కొత్త క్రెడిట్ కార్డుల జారీకి బ్రేక్ పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : డిజిటల్ లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలనంటూ ప్రైవేటురంగ దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కి  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుకు చెందిన డేటా సెంటర్‌లో కిందటి నెలలో చోటు చేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యను తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ క్రమంలో... హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కొత్త క్రెడిట్ కార్డుల జారీకి బ్రేక్ పడింది.


గత రెండేళ్లుగా హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో అంతరాయాలు చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. నవంబరు 21 న బ్యాంకు ప్రైమరీ డేటా సెంటర్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో... ఆర్‌బీఐ తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. 

Updated Date - 2020-12-04T01:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising