ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై త్వరలో క్లినిక్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2020-11-13T08:24:46+05:30

స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ త్వరలో క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించే వీలుంది. రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్ష లు నిర్వహించడానికి వ్యాక్సిన్‌ రష్యా నుంచి ఇక్కడకు చేరిం ది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ త్వరలో క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించే వీలుంది. రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్ష లు నిర్వహించడానికి వ్యాక్సిన్‌ రష్యా నుంచి ఇక్కడకు చేరిం ది. రెండో దశ క్లినికల్‌ పరీక్షలను డిసెంబరు చివరి నాటికి.. మూడో దశ పరీక్షలను వచ్చే ఏడాది మే చివరకు పూర్తి చేయాలని భావిస్తున్నామని గతంలో డాక్టర్‌ రెడ్డీస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎరేజ్‌ ఇజ్రాయెలీ తెలిపారు. ఆ తర్వాత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం కోసం వెళ్లనున్నట్లు చెప్పారు. క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్‌ రెడ్డీ్‌స ఇప్పటికే డీసీజీఐ అనుమతి పొందింది. పరీక్షలు నిర్వహించడానికి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎ్‌ఫ)తో  ఒప్పందం కుదుర్చుకుంది.  ఆర్‌డీఐఎఫ్‌ 10 కోట్ల డోసులను సరఫరా చేయనుంది.

Updated Date - 2020-11-13T08:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising