ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రేయర్‌ సౌర విద్యుత్‌ యాప్‌

ABN, First Publish Date - 2020-07-16T05:56:39+05:30

సౌర విద్యుదుత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి కోసం హైదరాబాద్‌కు చెందిన ఫ్రేయర్‌ ఎనర్జీ ‘సన్‌ప్రో’ పేరుతో మొబైల్‌ యాప్‌ను విడుదల చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సౌర విద్యుదుత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి కోసం హైదరాబాద్‌కు  చెందిన ఫ్రేయర్‌ ఎనర్జీ ‘సన్‌ప్రో’ పేరుతో మొబైల్‌ యాప్‌ను విడుదల చేసింది. గృహ యజమానులు, వ్యాపార సంస్థలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమకు అవసరమైన సౌర విద్యుత్‌ ప్లానింగ్‌ గురించి తెలుసుకోవడంతోపాటు నిర్మాణానికి ఆర్డర్‌ చేయొచ్చని ఫ్రేయర్‌ ఎనర్జీ ఎండీ సౌరభ్‌ మర్దా తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ దశను, పూర్తయిన తర్వాత పనితీరును కూడా ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఏఐ టెక్నాలజీ ఆధారంగా ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా యాప్‌ సమాచారం అందిస్తుంది. 


Updated Date - 2020-07-16T05:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising