ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభ సెషన్‌ మెరుగు

ABN, First Publish Date - 2020-02-14T07:12:57+05:30

నిఫ్టీ ఫ్యూచర్స్‌ 10.20 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిథి : మాఘ బహుళ షష్ఠి

నక్షత్రం : స్వాతి

అప్రమత్తం : ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు, వృశ్చిక, మీన రాశుల వారుఅప్రమత్తంగా ఉండాలి.


ట్రెండ్‌ మార్పు వేళలు : 1.01


ధోరణి : నిఫ్టీ ఫ్యూచర్స్‌ నిలకడగా ప్రారంభమై 10.20 వరకు అదే ధోరణిలో ట్రేడ్‌ కావచ్చు. ఆ తర్వాత  12 గంటల వరకు మెరుగ్గా నిలిచి తదుపరి 3.15 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.


ట్రేడింగ్‌ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్‌ 10.20 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 12.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 3.15 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 


నిరోధం : 12215, 12250

మద్దతు స్థాయిలు : 12135, 12100


ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం.

గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.


డా.భువనగిరి అమరనాథశాస్ర్తి  www.thefinancialastrologer.blogspot.in

Updated Date - 2020-02-14T07:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising