10750 దిగువన బేరిష్ -ఆస్ర్టో గైడ్
ABN, First Publish Date - 2020-09-28T06:26:44+05:30
నిఫ్టీ గత వారం పాయింట్ల 10790-11535 పాయింట్ల మధ్యన కదలాడి 455 పాయింట్ల భారీ నష్టంతో 11050 వద్ద నెగిటివ్గా ముగిసింది. ఈ వారాంతంలో 10750 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్ అవుతుంది...
- (సెప్టెంబరు 28-అక్టోబరు 1 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం పాయింట్ల 10790-11535 పాయింట్ల మధ్యన కదలాడి 455 పాయింట్ల భారీ నష్టంతో 11050 వద్ద నెగిటివ్గా ముగిసింది. ఈ వారాంతంలో 10750 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 11355, 11299, 10643, 10757 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి : 11350 బ్రేక్డౌన్ స్థాయి : 10750
నిరోధ స్థాయిలు : 11200, 11275, 11350 (11125 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 10900, 10825, 10750 (10975 దిగువన బేరిష్)
-డా. భువనగిరి అమర్నాథ్ శాస్ర్తి
Updated Date - 2020-09-28T06:26:44+05:30 IST