ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టాల నుంచి గట్టెక్కిన దేశీయ మార్కెట్లు...

ABN, First Publish Date - 2020-11-13T21:42:35+05:30

భారత స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి గట్టెక్కాయి. ఫార్మా, మెటల్, ప్రభుత్వ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి గట్టెక్కాయి. ఫార్మా, మెటల్, ప్రభుత్వ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మళ్లీ పుంజుకుని స్వల్ప లాభాలు నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 29.20 పాయింట్లు బలపడి 12,720 వద్ద ముగియగా.. బీఎస్ఈ సెన్సెక్స్ 85.81 పాయింట్లు ఎగసి 43,443 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ తదితర షేర్లు 1 నుంచి 4 శాతం మేర లాభాలు నమోదు చేశాయి. ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం తదితర షేర్లు దాదాపు 2 శాతం మేర క్షీణించాయి.

Updated Date - 2020-11-13T21:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising