ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొదుపు ఖాతాపై వడ్డీ రేటు తగ్గించిన ఎస్‌బీఐ

ABN, First Publish Date - 2020-04-08T06:22:14+05:30

రెపో రేటు తగ్గింపు ప్రభావం బ్యాంకుల పొదుపు ఖాతా (ఎస్‌బీ) డిపాజిట్లపైనా పడింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును ప్రస్తుత మూడు శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెపో రేటు తగ్గింపు ప్రభావం బ్యాంకుల పొదుపు ఖాతా (ఎస్‌బీ) డిపాజిట్లపైనా పడింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును ప్రస్తుత మూడు శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుంది. అదనపు నిధుల సమీకరణ వ్యయం (ఎంసీఎల్‌ఆర్‌) ఆధారంగా ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ తగ్గింపు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తుంది. ఏడాది కాల పరిమితి ఉండే ఈ ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేటు ఆధారంగానే బ్యాంకులు హోమ్‌ లోన్స్‌ వంటి రుణాలు ఇస్తుంటాయి. దీంతో 30 ఏళ్ల కాలపరిమితి ఉండే హోమ్‌ లోన్‌పై చెల్లించే ఈఎంఐ ప్రతి రూ.లక్షకు రూ.24 చొప్పున తగ్గుతుందని ఎస్‌బీఐ తెలిపింది.

Updated Date - 2020-04-08T06:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising