ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీఐ ఒక హృదయం లేని బ్యాంక్‌!

ABN, First Publish Date - 2020-03-16T06:47:16+05:30

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ) ఒక హృదయం లేని బ్యాంకు. మీ అసమర్ధతే బ్యాంకును ఇలా తయారుచేసింది. ఇవీ ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌పై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ) ఒక హృదయం లేని బ్యాంకు. మీ అసమర్ధతే బ్యాంకును ఇలా తయారుచేసింది. ఇవీ ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చేసిన వ్యాఖ్య లు. ఆసోంలోని తేయాకు తోటల కార్మికుల బ్యాంకు ఖాతాలను వాడుకలోకి తీసుకురాలేకపోయారంటూ తీవ్ర ఆగ్రహానికి లోనైన నిర్మల.. రజనీష్‌పై మండిపడ్డారు. దీనికి సంబంధించి లీకైన ఒక ఆడియో క్లిప్పింగ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గువాహటిలో గత నెల 27న నిర్వహించిన ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. నిర్మల వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన ఆలిండియా బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓసీ).. తిరిగి దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Updated Date - 2020-03-16T06:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising