ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఫోన్‌ 12 బుక్‌ చేస్తే గోల్డ్‌ కాయిన్‌

ABN, First Publish Date - 2020-10-23T06:14:24+05:30

ఈ నెల 30న భారత మార్కెట్లోకి విడుదల కానున్న యాపిల్‌ ఐఫోన్‌ 12 కొనుగోలు చేసే వినియోగదారుల కోసం సంగీతా మొబైల్స్‌ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సంగీతా సరికొత్త ఆఫర్‌ 


బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఈ నెల 30న భారత మార్కెట్లోకి విడుదల కానున్న యాపిల్‌ ఐఫోన్‌ 12 కొనుగోలు చేసే వినియోగదారుల కోసం సంగీతా మొబైల్స్‌ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా ఈ నెల 23న ఐఫోన్‌ 12 బుకింగ్స్‌ ప్రారంభమైన వెంటనే రిజర్వ్‌ చేసుకునే 1000 మందికి లక్ష్మీ బొమ్మతో కూడిన బంగారు నాణాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు సంగీతా మొబైల్స్‌ ఎండీ సుభాష్‌ చంద్ర ప్రకటించారు. దక్షిణాదిలోని 650 సంగీతా షోరూమ్‌ల్లో ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రొ మోడల్స్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. సంగీతాలో ఐఫోన్‌ 12 కొనుగోలు చేసే కస్టమర్లు రూ.37,000 వరకు ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. హెచ్‌డీఎ్‌ఫసీ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.6,000 క్యాష్‌బ్యాక్‌, మరో ఆరు నెలలు ఈఎంఐ, వడ్డీ ఉండదని, జీఎ్‌సటీ నంబర్‌ ఉంటే 18 శాతం రిఫండ్‌ పొందవచ్చని సుభాష్‌ చంద్ర వెల్లడించారు. ఏ మోడల్‌, కంపెనీ ఫోన్‌ వాపసు చేసినా మార్కెట్‌ ధరతో పాటు రూ.6,000 అదనంగా పొందవచ్చన్నారు యాపిల్‌ కూడా తన వినియోగదారులకు యాపిల్‌ కేర్‌ సేవలందించేందుకు ఏడాదికి 9,500లు అదనంగా వసూలు చేస్తోందని సంగీతాలో ఫ్రీ బుకింగ్‌ వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. కాగా ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వారికి లాప్‌టాప్స్‌, టాబ్లెట్లు సహా ఎంఐ, రియల్‌మీ, వన్‌ప్ల్‌స స్మార్ట్‌టీవీలు సంగీతాలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 


Updated Date - 2020-10-23T06:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising