ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశ్చర్యపరిచే బ్యాటరీ సామర్థ్యంతో శాంసంగ్ నుంచి నయా ఫోన్!

ABN, First Publish Date - 2020-08-23T02:38:48+05:30

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ రాబోతోంది. ‘శాంసంగ్ గెలాక్సీ ఎం51’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ రాబోతోంది. ‘శాంసంగ్ గెలాక్సీ ఎం51’ పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన అతిపెద్ద బ్యాటరీని ఉపయోగించినట్టు సమాచారం. అలాగే, హోల్‌పంచ్ కటౌట్ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 


స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730 చిప్‌సెట్ ఉపయోగించిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 2.1 ఓఎస్‌తో పనిచేస్తుందని సమాచారం. అలాగే, వెనకవైపు 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో నాలుగు కెమెరాలు, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉందని తెలుస్తోంది. ఇందులో 6జీబీ, 8జీబీ ర్యామ్ వేరియంట్లు, 128జీబీ అంతర్గత మెమొరీ ఉన్నట్టు సమాచారం. శాంసంగ్ గెలాక్సీ ఎం 51 ధర, భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేసేది వంటి వివరాలు తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-08-23T02:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising