ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ అండ్‌ పీ చేతికి ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌

ABN, First Publish Date - 2020-12-01T06:29:12+05:30

అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ టేకోవర్ల పర్వం ప్రారంభమైంది. ఆర్థిక సేవల సమాచారం అందించే ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ లిమిటెడ్‌ కంపెనీని.. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ 4,400 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.25 లక్షల కోట్లు) కొనుగోలు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీల్‌ విలువ 4,400 కోట్ల డాలర్లు


వాషింగ్టన్‌: అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ టేకోవర్ల పర్వం ప్రారంభమైంది. ఆర్థిక సేవల సమాచారం అందించే ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ లిమిటెడ్‌ కంపెనీని.. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌   4,400 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.25 లక్షల కోట్లు) కొనుగోలు చేసింది. అంతర్జాతీయ కార్పొరేట్‌ రంగంలో ఈ సంవత్సరం జరిగిన అతి పెద్ద కొనుగోలు ఇదేనని భావిస్తున్నారు. కొవిడ్‌-19కు త్వరలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ టేకోవర్‌ చోటు చేసుకుంది. ఒక్కో ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌  షేరుకు 0.28 షేర్లు లభిస్తాయని సమాచారం. టేకోవర్‌ పూర్తయ్యాక ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఈక్విటీలో 67.765 శాతం ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ వాటాదారుల చేతిలో, 32.25 శాతం వాటా ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ వాటాదారుల చేతిలో ఉంటుంది. 


Updated Date - 2020-12-01T06:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising