ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుపీ.. కాస్త రికవరీ

ABN, First Publish Date - 2020-03-25T06:49:43+05:30

వరుసగా నాలుగు సెషన్లపాటు పతనమై జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ స్వల్పంగా కోలుకుంది. సోమవారం నాడు 76.20 స్థాయికి బలహీనపడిన డాలర్‌-రూపాయ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుసగా నాలుగు సెషన్లపాటు పతనమై జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ స్వల్పంగా కోలుకుంది. సోమవారం నాడు 76.20 స్థాయికి బలహీనపడిన డాలర్‌-రూపాయి మారకం రేటు.. మంగళవారం 26 పైసలు బలపడి 75.94 వద్ద క్లోజైంది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలివ్వడం రూపాయి కోలుకునేందుకు దోహదపడింది. 

Updated Date - 2020-03-25T06:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising