ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎంఆర్‌-గ్రూప్‌ ఏడీపీ డీల్‌కు సీసీఐ ఓకే

ABN, First Publish Date - 2020-02-22T07:06:10+05:30

మౌలిక సదుపాయాల కల్పన సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్‌ ఏడీపీకి మధ్య కుదిరిన వాటా విక్రయ ఒప్పందానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల కల్పన సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్‌ ఏడీపీకి మధ్య కుదిరిన వాటా విక్రయ ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ విభాగం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో 49 శాతం వాటాను గ్రూప్‌ ఏడీపీకి విక్రయించేందుకు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (జీఐఎల్‌) గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ.10,780 కోట్లు. 

Updated Date - 2020-02-22T07:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising