ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైల్‌ ద్రవ్యోల్బణ సూచీ కొత్త సీరీస్‌ విడుదల

ABN, First Publish Date - 2020-10-23T06:16:57+05:30

కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పారిశ్రామిక కార్మికుల రిటైల్‌ ద్రవ్యోల్బణ సూచీ కొత్త సీరీ స్‌ను విడుదల చేశారు. దీనికి బేస్‌ సంవత్సరాన్ని 2016గా సవరించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పారిశ్రామిక కార్మికుల రిటైల్‌ ద్రవ్యోల్బణ సూచీ కొత్త సీరీ స్‌ను విడుదల చేశారు. దీనికి బేస్‌ సంవత్సరాన్ని 2016గా సవరించారు. గత సీరీ్‌సలో ఇది 2001గా ఉండేది. దేశంలో ద్రవ్యోల్బణ ధోరణులు తెలుసుకోవడానికి వినియోగదారుల ధరల సూచీ-పారిశ్రామిక కార్మికులు విశ్వసనీయంగా పరిగణిస్తారు. ప్రారంభంలో దీన్ని కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పారిశ్రామిక కార్మికులకు డీఏ నిర్ణయించడానికి పరిగణనలోకి తీసుకునే వారు. తాజాగా దాన్ని కనీస వేతనాల నిర్ణయానికి కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాస్తవ ధరల స్థితికి దర్పణం పట్టేలా చూసేందుకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ బేస్‌ సంవత్సరాన్ని మారుస్తారని గంగ్వార్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-23T06:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising