ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు భారత లేబోరేటరీల కొవిడ్ పరీక్ష రిపోర్టుల తిరస్కరణ

ABN, First Publish Date - 2020-09-30T18:08:25+05:30

భారతదేశంలోని నాలుగు లేబరేటరీల కొవిడ్ నెగిటివ్ పరీక్షల రిపోర్టులను దుబాయ్ పౌరవిమానయాన శాఖ(డీజీసీఏ) తిరస్కరించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎయిర్ ఇండియాపై దుబాయ్ డీజీసీఏ చర్యలు

న్యూఢిల్లీ : భారతదేశంలోని నాలుగు లేబరేటరీల కొవిడ్ నెగిటివ్ పరీక్షల రిపోర్టులను దుబాయ్ పౌరవిమానయాన శాఖ(డీజీసీఏ) తిరస్కరించింది. జైపూర్, కేరళ, ఢిల్లీ నగరాల్లోని నాలుగు లాబోరేటరీల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు చేసి నెగిటివ్ రిపోర్టులు వచ్చినా వాటిని తాము తిరస్కరిస్తామని దుబాయ్ డీజీసీఏ ప్రకటించింది. జైపూర్ నగరంలోని సూర్యం ల్యాబ్, కేరళలోని మైక్రోహెల్త్ ల్యాబ్, ఢిల్లీలోని డాక్టర్ పి భాసిన్ పాత్ ల్యాబ్, నోబుల్ డయాగ్నస్టిక్ సెంటర్లలో జరిపిన కొవిడ్ నెగిటివ్ రిపోర్టులను తాము పరిగణనలోకి తీసుకోబోమని దుబాయ్ డీజీసీఏ ప్రకటించింది. 


ఇప్పటికే దుబాయ్ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నిషేధించింది.కొవిడ్-19 పాజిటివ్ రోగులను ఎయిర్ ఇండియా విమానాల్లో తీసుకువచ్చారంటూ దీనిపై దుబాయ్ డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated Date - 2020-09-30T18:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising