ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎస్‌ఎంఈలకు జవసత్వాలు

ABN, First Publish Date - 2020-06-02T06:20:32+05:30

ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర మంత్రి మండలి మరిన్ని చర్యలు తీసుకుంది. ముఖ్యం గా ఈ సంస్థలు తమ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమో దు చేసేందుకు రూ.50,000 కోట్ల ఈక్విటీ మూలధన సాయం చేయాలని నిర్ణయించినట్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.50,000 కోట్ల ‘ఈక్విటీ’ సాయం


న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర మంత్రి మండలి మరిన్ని చర్యలు తీసుకుంది. ముఖ్యం గా ఈ సంస్థలు తమ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమో దు చేసేందుకు రూ.50,000 కోట్ల ఈక్విటీ మూలధన సాయం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావ్‌డేకర్‌ చెప్పారు. రూ.10,000 కోట్లతో ప్రత్యే క ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభు త్వం ఎంఎస్‌ఎంఈలకు ఈ సాయం చేస్తుంది. ఇందుకోసం ఒక మదర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి, దాని ద్వారా డాటర్‌ ఫండ్స్‌ పేరుతో ఏర్పాటు చేసే మరో మూడు ప్రత్యేక నిధుల ద్వారా ఎంఎ్‌సఎంఈలకు ఈ మూల ధన సాయం అందుతుంది.


రూ.20,000 కోట్ల సబార్డినేట్‌ రుణాలు: దీనికి తోడు ఆర్థిక కష్టాల్లో ఉన్న రెండు లక్షల ఎంఎ్‌సఎంఈలను ఆదుకునేందుకు రూ.20,000 కోట్ల సబార్డినేట్‌ రుణాలు అందించేందుకూ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇంకా ఈ కంపెనీల టర్నోవర్‌ పరిమితినీ రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచింది.


Updated Date - 2020-06-02T06:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising