ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే ఆర్‌బీఐ పాలసీ

ABN, First Publish Date - 2020-12-04T12:18:12+05:30

ఆర్‌బీఐ ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీ సీ) శుక్రవారం రాబోయే రెండు నెలల కాలానికి ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించనుంది. దేశంలో వృద్ధి రేటు ఇప్పటికీ తిరోగమనంలోనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీ సీ) శుక్రవారం రాబోయే రెండు నెలల కాలానికి ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించనుంది. దేశంలో వృద్ధి రేటు ఇప్పటికీ తిరోగమనంలోనే ఉన్నప్పటికీ రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నందు వల్ల ఈసారి కూడా ఆర్‌బీఐ రెపోరేట్ల విషయంలో యథాపూర్వస్థితినే కొనసాగించవచ్చంటున్నారు. అయితే రెండో త్రైమాసికంలో ఆర్థిక వ్యవ స్థ ఊహలకు భిన్నంగా పురోగతి కనబరిచిన నేపథ్యంలో ఈ ఏడాదికి వృద్ధి అంచనాలను మాత్రం సవరించే ఆస్కారం ఉంది. అక్టోబరు నాటి ద్రవ్యవిధానంలో ఎంపీసీ ద్వితీయ త్రైమాసికం వృద్ధి -9.5 శాతం ఉండవచ్చని అంచనా ప్రకటించగా వాస్తవ వృద్ధి -7.5 శాతం నమోదైంది. 

Updated Date - 2020-12-04T12:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising