ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జియోలో ‘క్వాల్‌కామ్‌’ పెట్టుబడులు

ABN, First Publish Date - 2020-07-13T05:57:11+05:30

రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల వరద ఇంకా కొనసాగుతోంది. తాజాగా టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థ క్వాల్‌కామ్‌ వెంచర్స్‌... జియో ప్లాట్‌ఫామ్‌ ఈక్విటీలో 0.15 శాతం వాటా తీసుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల వరద ఇంకా కొనసాగుతోంది. తాజాగా టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థ క్వాల్‌కామ్‌ వెంచర్స్‌... జియో ప్లాట్‌ఫామ్‌ ఈక్విటీలో 0.15 శాతం వాటా తీసుకుంది. ఇందుకోసం ఆ కంపెనీ రూ.730 కోట్లు చెల్లించనుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. దీంతో గత 13 వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా తీసుకున్న కంపెనీల సంఖ్య 12కు చేరింది. ఈ 12 కంపెనీలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.1,18,318 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ప్రపంచంలో మరే సంస్థ ఇంత స్వల్ప కాలంలో ఇంత భారీ పెట్టుబడులు సమీకరించలేదు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ, కంపెనీలు తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నా.. ముకేశ్‌ అంవానీ నిర్వహణలోని జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఈ పెట్టుబడులు వెల్లువెత్తటం విశేషం.


Updated Date - 2020-07-13T05:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising