ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోనిమలై గనిలో మళ్లీ ఉత్పత్తి : ఎన్‌ఎండీసీ

ABN, First Publish Date - 2020-12-05T06:48:55+05:30

కర్నాటకలోని ముడి ఇనుప ఖనిజం గని దోనిమలైకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని ఎన్‌ఎండీసీ పరిష్కరించుకుంది. 2018 నవంబరు నుంచి ఇక్కడ ఇనుప ఖనిజం తవ్వకం నిలిచిపోయిందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కర్నాటకలోని ముడి ఇనుప ఖనిజం గని దోనిమలైకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని ఎన్‌ఎండీసీ పరిష్కరించుకుంది. 2018 నవంబరు నుంచి ఇక్కడ ఇనుప ఖనిజం తవ్వకం నిలిచిపోయిందని తాజాగా వివాదం పరిష్కరించుకోవటమే కాకుండా లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉక్కు కంపెనీలు ఇనుప ఖనిజం కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ గనిలో మళ్లీ ఉత్పత్తి ప్రారంభం కానుందని పేర్కొంది.  

Updated Date - 2020-12-05T06:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising