ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి సేల్‌లోనే దుమ్మరేపిన ‘పోకో ఎం2’

ABN, First Publish Date - 2020-09-16T02:00:58+05:30

‘పోకో ఎం2’ తొలి సేల్‌లోనే దుమ్మురేపింది. ఫ్లిప్‌కార్ట్‌లో నేడు జరిగిన సేల్‌లో ఈ ఫోన్లు హాట్‌కేకులయ్యాయి. ఏకంగా 1.30 లక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘పోకో ఎం2’ తొలి సేల్‌లోనే దుమ్మురేపింది. ఫ్లిప్‌కార్ట్‌లో నేడు జరిగిన సేల్‌లో ఈ ఫోన్లు హాట్‌కేకులయ్యాయి. ఏకంగా 1.30 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ నెల మొదట్లో ఈ ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10,999 మాత్రమే. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, మీడియా టెక్ హెలియో జి80 ఎస్ఓసీ, 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు వంటివి ఉన్నాయి. దీని తర్వాతి సేల్ ఎప్పుడనేది కంపెనీ వెల్లడించలేదు.  పోకో ఎం2 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 10,999 కాగా, 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 12,499 మాత్రమే.  


పోకో ఎం 2 స్పెసిఫికేషన్లు:  6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, మీడియా టెక్ హెలియో జి80 చిప్‌సెట్, 13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు 8 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్, వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.  

Updated Date - 2020-09-16T02:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising