ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియాలో ఓటీటీదే హవా

ABN, First Publish Date - 2020-10-23T06:20:34+05:30

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ 2024 నాటికి 10 శాతం వార్షిక వృద్ధిరేటుతో 5500 కోట్ల డాలర్లకు (రూ.4 లక్షల కోట్లు) చేరుతుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ 2024 నాటికి 10 శాతం వార్షిక వృద్ధిరేటుతో 5500 కోట్ల డాలర్లకు (రూ.4 లక్షల కోట్లు) చేరుతుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. ఓటీటీ, ఆన్‌లైన్‌ అడ్వర్‌టైజింగ్‌, వీడియో/గేమ్స్‌/ఇ-స్పోర్ట్స్‌, మ్యూజిక్‌, పాడ్‌కా్‌స్టల విభాగం అందించిన మద్దతుతో ఈ విభాగం ‘కె షేప్‌ విభజిత  రికవరీ’ సాధిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌టైన్‌మెంట్‌, మీ డియా మార్కెట్లో వినియోగదారుల ఆదాయంపరంగా భారత్‌ వేగంగా విస్తరిస్తున్న మార్కెట్‌గా నిలుస్తుందని తెలిపింది.

Updated Date - 2020-10-23T06:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising