ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌కో ఎనర్జీలో ఓరిక్స్‌ రూ.7,000 కోట్ల పెట్టుబడులు

ABN, First Publish Date - 2020-09-12T06:21:07+05:30

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పునురుత్పాదక ఇంధన వనరుల సంస్థ గ్రీన్‌కో ఎనర్జీలో జపాన్‌కు చెందిన ఓరిక్స్‌ కార్పొరేషన్‌ రూ.7,000 కోట్ల (98 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పునురుత్పాదక ఇంధన వనరుల సంస్థ గ్రీన్‌కో ఎనర్జీలో జపాన్‌కు చెందిన ఓరిక్స్‌ కార్పొరేషన్‌ రూ.7,000 కోట్ల (98 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెడుతోంది. ఈ పెట్టుబడులతో గ్రీన్‌కోలో మైనారిటీ వాటా తీసుకునేందుకు ఓరిక్స్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఇందుకు సంబంధించి ముసాయిదా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గ్రీన్‌కో ఎనర్జీ  హోల్డిం గ్స్‌ వెల్లడించింది. ప్రైమరీ, సెంకడరీ లావాదేవీల ద్వారా గ్రీన్‌కో షేర్లను ఓరిక్స్‌ చేజిక్కించుకోనుందని గ్రీన్‌కో ఎండీ, సీఈఓ అనిల్‌ చలమలశెట్టి తెలిపారు. ఈ లావాదేవీతో కంపెనీ సామర్థ్యం పెరగటమే కాకుండా మరింత వృద్ధి పథంలో సాగే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-12T06:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising