ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓఎన్‌జీసీ చేతికి 7 క్షేత్రాలు

ABN, First Publish Date - 2020-10-23T06:18:29+05:30

చమురు, సహజ వాయువు క్షేత్రాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ మొత్తం 7 క్షేత్రాలను గెలుచుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చమురు, సహజ వాయువు క్షేత్రాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ మొత్తం 7 క్షేత్రాలను గెలుచుకుంది. చమురు, సహజ వాయువు నియంత్రణ సంస్థ డీజీహెచ్‌.. ఓపెన్‌ ఎకరేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ 5వ రౌండ్‌ కింద 12 క్షేత్రాలకు నిర్వహించిన బిడ్డింగ్‌లో ఓఎన్‌జీసీ 7 క్షేత్రాలను చేజిక్కించుకోగా ఆయిల్‌ ఇండియా 4 బ్లాక్స్‌ను దక్కించుకుంది. 

Updated Date - 2020-10-23T06:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising