ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యులకు 500 వాహనాలు ఇచ్చిన ఓలా

ABN, First Publish Date - 2020-03-31T01:22:15+05:30

కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యుల రవాణా, కరోనా కార్యకలాపాల కోసం 500

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యుల రవాణా, కరోనా కార్యకలాపాల కోసం 500 వాహనాలు ఇచ్చేందుకు ఓలా క్యాబ్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఓలా క్యాబ్స్‌ను మంత్రి అభినందించారు. ఓలా ఇచ్చే వాహనాలను వైద్యులు, కోవిడ్ సంబంధిత కార్యకలాపాల కోసం వినియోగిస్తామన్నారు. కరోనా వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఓలా, ఉబెర్, టాక్సీలు, ఆటో రిక్షాలు తదితర వాటిని అనుమతించబోమని ఈ నెల 23న కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే, నిత్యావసర సరుకులు, వైద్య సంబంధిత సేవలకు మాత్రం మినహాయించింది. 

Updated Date - 2020-03-31T01:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising