ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌టీపీసీ రూ.2,275 కోట్ల బైబ్యాక్‌

ABN, First Publish Date - 2020-11-03T05:32:34+05:30

ఎన్‌టీపీసీ..రూ.2,275.74 కోట్లతో 19.78 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.115 ధర వద్ద బైబ్యాక్‌ చేసేందుకు బోర్డు ఆమోదం లభించిందని తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎన్‌టీపీసీ..రూ.2,275.74 కోట్లతో 19.78 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.115 ధర వద్ద బైబ్యాక్‌ చేసేందుకు బోర్డు ఆమోదం లభించిందని తెలిపింది. బైబ్యాక్‌కు ఈ నెల 13వ తేదీని రికార్డు తేదీగా ఖరారు చేసినట్లు పేర్కొంది. కాగా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.28,677.64 కోట్ల ఆదాయం పై రూ.3,495 కోట్ల నికర లాభాన్నిఆర్జించింది. 

Updated Date - 2020-11-03T05:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising