ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌పీఎస్‌ నిధుల ఉపసంహరణకు పీఎఫ్‌‌ఆర్‌డీఏ ఆమోదం

ABN, First Publish Date - 2020-04-12T06:12:49+05:30

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) చందాదారులందరూ కోవిడ్‌-19 సంబంధిత చికిత్స కోసం వారి ఖాతాలోని సొమ్మును పాక్షికంగా తీసుకునేందుకు పీఎ్‌ఫఆర్‌డీఏ అనుమతి ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) చందాదారులందరూ కోవిడ్‌-19 సంబంధిత చికిత్స కోసం వారి ఖాతాలోని సొమ్మును పాక్షికంగా తీసుకునేందుకు పీఎ్‌ఫఆర్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఆ వ్యాధిని మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రానాంతకమైన అనారోగ్యంగా దాన్ని పరిగణించి నిధుల ఉపసంహరణకు అనుమతించినట్టు పీఎ్‌ఫఆర్‌డీఏ  తెలిపింది. చందాదారులు, వారి చట్టబద్ధమైన భార్య లేదా భర్త, ,పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు ఎవరికైనా ఈ వ్యాధి సోకితే చికిత్సా వ్యయాల కోసం ఎన్‌పీఎ్‌సలోని నిధులను పాక్షికంగా తీసుకోవచ్చునని తెలియచేసింది. అయితే అవ్యవస్థీకృత రంగాల్లోని కార్మికుల కోసం అమలు పరుస్తున్న అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) చందాదారులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.

Updated Date - 2020-04-12T06:12:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising