ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌వీబీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గవు : డీబీఎస్‌ బ్యాంక్‌

ABN, First Publish Date - 2020-12-01T06:37:36+05:30

తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) సేవింగ్స్‌ బ్యాంక్‌ (ఎస్‌బీ) డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎ్‌ఫడీ)పై పాత వడ్డీ రేట్లే కొనసాగుతాయని డీబీఎస్‌ బ్యాంక్‌ ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) సేవింగ్స్‌ బ్యాంక్‌ (ఎస్‌బీ) డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎ్‌ఫడీ)పై పాత వడ్డీ రేట్లే కొనసాగుతాయని డీబీఎస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అయితే తదుపరి ఉత్తర్వులు ఎప్పుడు జారీ చేస్తారనే దానిపై డీబీఎస్‌ బ్యాంక్‌ స్పష్టత ఇవ్వలేదు. డీబీఎ్‌సలో విలీనం కారణంగా వీటిపై వడ్డీ రేట్లు తగ్గిస్తారన్న వార్తల నేపథ్యంలో డీబీఎస్‌ ఈ ప్రకటన చేసింది. ఎల్‌వీబీ ఖాతాదారులు గతంలో అందుకున్న అన్ని రకాల బ్యాంకింగ్‌ సేవల్లోగానీ ఉద్యోగుల ఉద్యోగ నిబంధనల్లోగానీ ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు విషమించడంతో ఆర్‌బీఐ.. నవంబరు 27న ఎల్‌వీబీని డీబీఎ్‌సలో విలీనం చేసింది. 


Updated Date - 2020-12-01T06:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising