ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిప్పాన్‌ ఎంఎఫ్‌ ‘పాసివ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఎఫ్‌ఓఎఫ్‌’

ABN, First Publish Date - 2020-12-20T06:53:45+05:30

నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఏఎం ఇండియా).. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకం నిప్పాన్‌ ఇండియా పాసివ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఎఫ్‌ఓఎ్‌ఫను తీసుకువచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఏఎం ఇండియా).. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌  పథకం నిప్పాన్‌ ఇండియా పాసివ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఎఫ్‌ఓఎ్‌ఫను తీసుకువచ్చింది. నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌కు సంబంధించిన ఈటీఎఫ్‌, ఇండెక్స్‌ ఫండ్స్‌లోని యూనిట్లలో ఈ ఫండ్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఈ నెల 24న ఈ ఎఫ్‌ఓఎఫ్‌ ముగియనుంది. ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.5,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులను పెంచుకుంటూ పోవచ్చు.  

Updated Date - 2020-12-20T06:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising