ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌లోకి కొత్త వెర్నా

ABN, First Publish Date - 2020-05-22T07:03:49+05:30

మార్కెట్‌లోకి కొత్త వెర్నా కారును హ్యుండాయ్‌ ఇండియా విడుదల చేసింది. మధ్య స్థాయి సెడాన్‌ విభాగంలో ఇదే దేశంలో తొలి పూర్తి స్థాయి ‘కనెక్టెడ్‌’ కారని కంపెనీ తెలిపింది. ద స్పిరిటెడ్‌ న్యూ వెర్నా కారులో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): మార్కెట్‌లోకి కొత్త వెర్నా కారును హ్యుండాయ్‌ ఇండియా విడుదల చేసింది. మధ్య స్థాయి సెడాన్‌ విభాగంలో ఇదే దేశంలో తొలి పూర్తి స్థాయి ‘కనెక్టెడ్‌’ కారని కంపెనీ తెలిపింది. ద స్పిరిటెడ్‌ న్యూ వెర్నా కారులో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌, టెలిమ్యాటిక్స్‌, ఇంటెలిజెంట్‌ టెక్నాలజీ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. కొత్త తరం కారు కొనుగోలుదారులు మెచ్చే వివిధ రకాల సదుపాయాలు ఇందులో ఉన్నాయని హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్‌ ఎస్‌ కిమ్‌ తెలిపారు.

Updated Date - 2020-05-22T07:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising